IND VS AUS 2020,2nd ODI : India Sweat It Out For Comeback Against Australia || Oneindia Telugu

2020-01-17 79

IND VS AUS 2020,2nd ODI :Team India was seen practicing in full spirit for second ODI against Australia in Rajkot. Team requires win in 2nd ODI to stay in series after setback in 1st ODI. Australia registered a comfortable victory with 10 wickets at Wankhede Stadium. 2nd ODI will be played on January 17.
#indvsaus2020
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#klrahul
#jaspritbumrah
#wankhedestadium
#cricket
#teamindia


ఆస్ట్రేలియాతో గత మంగళవారం వాంఖడే వన్డేలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది. రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రెండో వన్డే ప్రారంభంకానుండగా.. సిరీస్‌పై ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన సంకట స్థితిని భారత్ ఎదుర్కొంటోంది.

Videos similaires